"భాధ్యతను స్వీకరించటం ద్వారా లాభము"
వరదానము - నిర్లక్ష్యమును మరియు అటెన్షన్ యొక్క అభిమానమును వదిలి తండ్రి సహాయమునకు పాత్రులుగా అయ్యే సహజ పురుషార్ధీ భవ.
కొంతమంది పిల్లలు ధైర్యమును ఉంచేందుకు బదులుగా నిర్లక్ష్యము కారణంగా మేమైతే సదా పాత్రులమే, తండ్రి మాకు సహాయము చెయ్యకపోతే మరెవ్వరికి చేస్తారు? అన్న అభిమానములోకి వచ్చేస్తారు. ఈ అభిమానము కారణంగా ధైర్యపు విధిని మర్చిపోతారు. చాలా మందిలో స్వయముపై అటెన్షన్ ను ఉంచుకొనే అభిమానము కూడా వస్తుంది, ఈ అభిమానమే సహాయమునుండి వంచితము చేసేస్తుంది. మేమైతే చాలా యోగమును చేసి ఉన్నాము, జ్ఞానీ యోగీ ఆత్మలుగా అయిపోయాము, సేవా రాజధానిగా తయారయిపోయింది... అని భావిస్తుంటారు. ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యము ఆధారముతో సహాయమునకు పాత్రులుగా అయినట్లయితే సహజ పురుషార్ధులుగా అయిపోతారు.
స్లొగన్: వ్యర్ధము మరియు నెగెటివ్ సంకల్పాలేవైతే కలుగుతున్నయో వాటిని పరివర్తన చేసి విశ్వకల్యాణకార్యములో పెట్టండి.
No comments:
Post a Comment