Sunday, August 16, 2009

అంత:వాహక శరీరముద్వారా సేవ.

అంత:వాహక శరీరముద్వారా సేవ.

వరదానము: మంచిపై ప్రభావితమయ్యేందుకు బదులుగా దానిని స్వయములో ధారణ చేసే పరమాత్మ స్నేహీ భవ.

ఒకవేళ పరమాత్మ స్నేహులుగా అవ్వలనుకుంటే దేహాభిమానపు అడ్డంకులను పరిశీలించుకోండి. వీరు చాలా బాగున్నారు కావున కాస్త దయ వస్తుంది... అని చాలా మంది పిల్లలు అంటుంటారు. కొందరికి కొందరి శరీరాలపై ఆకర్షణ కలిగితే కొందరికి కొందరి గుణాలు లేక విశేషతలపై ఆకర్షణ కలుగుతుంది. కానీ ఆ విశేషతను లేక గుణాన్నీ ఇచ్చేవారు వారు ఎవరు? ఎవరైనా మంచివారుగా ఉన్నట్లయితే మంచిని ధారణ చేయ్యండి, అంతేకానీ ఆ మంచికి ప్రభావితమైపోకండి. అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా అవ్వండి. అటువంటి ప్రియమైనవారు అనగా పరమాత్మ స్నేహీ పిల్లలు ఎల్లప్పుడూ సురక్షితముగా ఉంటారు.

స్లొగ్న: సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే సేవాగతి తీవ్రమైపోతుంది

No comments:

Post a Comment