మధురమైన పిల్లలూ ,
మీరు సర్వ ఆత్మలనూ కర్మబంధనాల నుండి ముక్తిని కలిగించే ముక్తి ఆర్మీ. (సైనికులు). మీరు కర్మబంధనాలలో చిక్కుకోకూడదు.
ప్రశ్న; ఎలాంటి అభ్యాసం చేసినట్లైతే ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా తయారవుతుంది?
జవాబు: ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు శరీరం నుండి అతీతంగా అయ్యే అభ్యాసం చేయండి. అలా చేసినట్లైతే ఆత్మకు తిరిగి శక్తి వస్తుంది. ఆత్మలో శక్తి నిండుతుంది. మీరు అండర్ గ్రౌండ్ మిలిటరి. మీకు " అటెన్షన్ ప్లీజ్ " అని డైరెక్షన్ లభించింది. అనగా ఒకే తండ్రి స్మృతిలో ఉండండి. అశరీరిగా అవ్వండి.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1. లైట్ హౌస్ గా అయ్యి అందరికీ శాంతిధామము మరియు సుఖధామము యొక్క దారిని తెలియజేయాలి. అందరి నావనూ దు:ఖ ధామం నుండి బయటకు తీసే సేవ చేయాలి. స్వయం యొక్క కళ్యాణం కూడా చేసుకోవాలి.
2. తమ శాంతి స్వరూప స్థితిలో స్థితులై శరీరం నుండి అతీతంగా అయ్యే అభ్యాసం చేయాలి. స్మృతిలో కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. బుద్ధి ద్వారా రచయిత మరియు రచన యొక్క స్మరణ చేయాలి.
వరదానము: ఒక్క నిముషములో ఏకాగ్రత యొక్క స్థితి ద్వారా శక్తి శాలి అనుభవం చేసే మరియు చేయించే ఏకాంతవాసీ భవ.
స్లోగన్: ఎవరి యొక్క ప్రతీ సంకల్పం మరియు మరియు ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ సమాయించి ఉంటాయో వారే బ్రహ్మాచారులు ( బ్రహ్మబాబాను అనుసరించేవారు).
No comments:
Post a Comment