"మధురమైన పిల్లలూ - జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎల్లప్పుడూ తెరుచుకుని ఉన్నట్లయితే సంతోషంతో రోమాలు నిలుచుంటాయి. సంతోషం యొక్క నషా ఎల్లప్పుడూ ఎక్కి ఉంటుంది."
ప్రశ్న: ఈ సమయంలో మనుష్యుల దృష్టి చాలా చాలా హీనం గా ఉంది. వారికి అర్ధం చేయించాలంటే యుక్తి ఏముంది?
జవాబు: బాబా చెపుతున్నారు వారి కొరకు మీరు చిత్రాలను తయారు చేయండి. దూరం నుండే వారు అర్ధం చేసుకోవాలి. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం చాలా పెద్దదిగా ఉండాలి. ఇది అంధుల ముందు అద్ధం లాంటిది.
ప్రశ్న: మొత్తం ప్రపంచంలోని వారిని స్వచ్చం గా తయారుచేయడానికి మీకు సహయోగిగ ఎవరు అవుతారు?
జవాబు: ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహకరిస్తాయి. ఈ అనంతమైన ప్రపంచం యొక్క శుభ్రత కొరకు తప్పకుండా ఎవరైనా సహయోగి కావాలి.
ధారణ:
స్మృతిద్వారానే ఆత్మపావనంగ తయారవుతుంది మరియు స్వర్గానికి యజమానిగ అవుతుంది. అందరి కన్నా ఉన్నతోన్నుతుడైన భగవంతుడు ఉన్నతోన్నతమైన చదువు చదివిస్తారు. ఉన్నతమైన పదవిలభింపచేస్తారు.
1. బాబా ఏదైతే నేర్పిస్తారో అదంతా అమలులోనికి తీసుకురావాలి. కేవలం పుస్తకంలో రాసుకోవడం కాదు. వినాశనం కన్నా ముందు జీవన్ముక్త పదవిని ప్రాప్తి చేసుకోవాలి.
2. మీ సమయాన్ని వినాశీ సంపాదన వెనుక ఎక్కువగా వృధా చేసికో కూడదు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోయేదే. అందుకని అనంతమైన తండ్రి దగ్గర నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి మరియు ఏదైనా గుణాలను ధారణ చేయాలి.
వరదానం: బ్రాహ్మణ జీవితం యొక్క property మరియు personality ని అనుభవం చేసుకున్నవారే విశేష ఆత్మ అవుతారు.
బాప్ దాదా అందరు బ్రాహ్మణ పిల్లలకు గుర్తు చేస్తున్నారు - బ్రాహ్మణులయ్యారు అంటే ఎంతో భాగ్యం. కాని బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం, ఆస్తి - సంతుష్టత ఉంది. బ్రాహ్మణ జీవితం యొక్క personality ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితంగా కాకూడదు. అధికారి ఉన్నారు. ఎప్పుడైతే దాత వరదాత విశాల హృదయంతో ప్రాప్తులయొక్క ఖజానా ఇస్తున్నరో దానిని అనుభవం లోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవీ చెయ్యండి. అప్పుడు అంటారు విశేష ఆత్మ అని.
స్లొగన్: అంతిమ సమయం గురించి ఆలోచించే బదులుగ అంతిమ సమయంలో నా స్థితి ఎలా ఉండాలి అని ఆలోచించండి.
No comments:
Post a Comment