మధురమైన పిల్లలూ - బాబా ఎవరో, ఎలా ఉన్నారో పిల్లలైన మీలో కూడా నెంబర్వరీగా గుర్తిస్తారు. అందరూ గుర్తించినట్లైతే ఇక్క
డ చాలా పెద్ద గుంపు తయారవుతుంది.
ప్రశ్న: నలువైపులా ప్రత్యక్షతతో కూడిన శబ్దం ఎప్పుడు వ్యాపిస్తుంది?
జవాబు: 1) స్వయంగా భగవంతుడే ఈ పాత ప్రపంచాని వినాశనం చేయించి కొత్త ప్రపంచ స్థాపింప చేసేందుకు స్వయమగా భగవంతుడే వచ్చాడని 2) మనందరి సద్గతిని చేసే తండ్రి మనకు భక్తిఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు.....ఇందులో నిశ్చయము కలిగినట్లైతే ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలజడి వ్యాపిస్తుంది.
ధారణకొరకు ముఖ్యసారము:
1. భాగ్యవంతులుగా అయ్యేందుకు ఒక్క బాబాతో సత్యమైన ప్రేమను కలిగిఉండాలి. ప్రేమను కలిగిఉండడం అంటే అడుగడుగూ ఒకరి శ్రీమతముపైనే నడుస్తూ ఉండాలి.
2. రోజూ పుణ్యకర్మలను తప్పక చేయాలి. అందరికీ బాబా పరిచయము నివ్వడమే అన్నిటికన్నా పెద్ద పుణ్యము. బాబాను స్మృతిచేయాలి మరియు అందరికీ బాబా స్మృతిని కలిగించాలి.
వరదానము: ధర్మము మరియు కర్మ రెండింటి సరైన బ్యాలెన్స్ ను ఉంచే దివ్య లేక శ్రేష్ఠ వివేకవాన్ భవ.
స్లోగన్: మీ మనసును, బుధ్ధిని అనుభవము అనే సీటుపై నిలబెట్ట్నట్లైతే ఎప్పుడూ అప్సెట్ అవ్వజాలరు.
No comments:
Post a Comment